26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి జన్మదిన వేడుకలను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం  ఘనంగా నిర్వహించారు. శ్రద్ధానంద్ గంజ్ లోని శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులను ఏఎంసీలో గజమాలతో సన్మానించారు. కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, దడ్వాయి, హమాలీ  సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని  ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article