29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి

 

బతుకమ్మ భిక్కనూరు: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే భిక్కనూరు రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకాలకు 20 చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ నర్సింలు ఆనంద్ సతీష్ మండల కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article