30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

దేవుడా నిన్ను పట్టించుకునే వారే లేరా..?

Must read

📰 Generate e-Paper Clip

  • కూలిపోతున్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయ రేకుల షెడ్డు

 

రుద్రూర్, బతుకమ్మ: దేవుడా నిన్ను పట్టించుకునే వారే లేరా?.. రుద్రూర్ మండలంలోని జేయన్సీ కాలనీలో గల శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో వీరభద్ర స్వామి విగ్రహం పైన ఉన్న రేకుల షెడ్ కూలితుంది. రేకులు, పైపులు మొత్తం శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి నూతన రేకుల షెడ్ కు సహకరించగలరని పలువురు కోరుతున్నారు.

God, is there no one who cares about you?

More articles

Latest article