కోటగిరి, బతుకమ్మ –
నిజామాబాద్ జిల్లా భారత్ జోడో సోషల్ మీడియా కన్వీనర్ గా పోతంగల్ గ్రామానికి చెందిన గంధపు నగేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంధపు నగేష్ మాట్లాడుతూ… తన మీద నమ్మకం తో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించినందుకు భారత్ జోడో జనరల్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సమి ఆతర్ కు, ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాను ఆయన తెలిపారు.
