32.3 C
Hyderabad

గజ్వేల్ తహసిల్దార్ స్వామి సస్పెండ్

Gajwel Tahsildar Swami suspended

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఓ రైతును ఉద్దేశించి తహశీల్దారు చేసిన వ్యాఖ్యలు ఎస్ఎంలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు తహసీల్ధార్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

More articles

Latest article