సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని గురువారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.