Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 11:53 am Posted by : ramakrishna

ఇకనుంచి నెలకు రెండు సార్లు కేబినెట్ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. 15 రోజులకోసారి కేబినెట్‌ భేటీ నిర్వహించాలని గురువారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.