30 C
Hyderabad

ఎన్నికల్లో ఉచితాలు పద్ధతి కాదు : సుప్రీం కోర్టు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ : రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో ఉచిత పథకాలు  ప్రకటించడం పద్ధతి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతుంటే ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఈవిధంగా జరుగుతోందని అభిప్రాయ పడింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ ఉచితాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఈవ్యాఖ్యలు చేసింది.  

More articles

Latest article