29.8 C
Hyderabad

ఇందూరు గో సేవ సమితి ఆధ్వర్యంలో ఆవు పాలు ఉచిత పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఈరోజు నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్ చౌరస్తా వద్ద ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాలు పంపిణీ కేంద్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, శ్రీకాంత్, శివన్, సుమన్, సందీప్, సాయి, తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article