24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు  మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని తెలిపారు.  అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

Foundation stone laid for construction of Indiramma houses

More articles

Latest article