29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విఠలేశ్వర ఆలయంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల పూజలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్, మహేశ్ లు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా బిగాల గణేశ్ నగర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాక్లూర్ లో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయాన్ని మా పూర్వీకులు నిర్మించరన్నారు. శిథిలావస్థకు చేరిన ఈదేవాలయాన్ని పునర్నిర్మాంచమన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో  భక్తులు రద్దీ నెలకొంది.

More articles

Latest article