24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన సభావత్ గంగారాం మూడు రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ మంగళవారం వారి కుటుంబానికి పరామర్శించి మనోదైర్యం కల్పించారు.వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి దైర్యం చెప్పారు. అనంతరం ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట రాష్ట్ర బంజారా నాయకులు కిషన్ సింగ్, రాందాస్ నాయక్, ప్రతాప్ సింగ్,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తదితరులు ఉన్నారు.

More articles

Latest article