24 C
Hyderabad
Sunday, August 2, 2026

జెర్సీ మిల్క్ షాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ప్రశాంతి హోమ్స్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెతుకు శివ కుమార్ ఏర్పాటు చేసుకున్న జెర్సీ మిల్క్ షాప్ ను మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదివారం ప్రారంభించారు.

Former MLA Ganesh Bigala opens Jersey Milk Shop

More articles

Latest article