26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలో కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో కల్లడి, గుత్ప,రామచంద్ర పల్లి గ్రామాలలో శనివారం బూత్ కమిటీలును ఏర్పాటు చేశారు. నూతన బూత్ అధ్యక్షులుగా మచ్చర్ల అర్జిత్, బండారి మధు, అయిలీ అరుణ్ ,పందెన అఖిలేష్, కందుల భూషన్ , పిట్ల అజయ్, ఇందూర్ మహేష్, రవి , మెంగాని సతీష్ లను నియమించి నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గంగోల్ల ప్రళయ్ తేజ్ , డాక్టర్ అరుణ్,హరీష్,కండ్రే శ్యామ్, రాధస్వామి, ఇస్సపల్లి భూమయ్య,మోతె అశోక్, సుక్కి నాగయ్య, ఇస్సపల్లి గంగాధర్,పురస్తు రాజేశ్వర్, తలారి శ్రీకాంత్,నక్క రాకేష్,మహేష్ సూర శ్రీకాంత్, గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article