25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్

Must read

📰 Generate e-Paper Clip

చికిత్స పొందుతూ ఒక రోగి మృతి

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో  ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మందికి పైగా  మానసిక రోగులు అస్వస్థతకు గురైయ్యారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

More articles

Latest article