చికిత్స పొందుతూ ఒక రోగి మృతి
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మందికి పైగా మానసిక రోగులు అస్వస్థతకు గురైయ్యారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.