ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్

చికిత్స పొందుతూ ఒక రోగి మృతి హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో  ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మందికి పైగా  మానసిక రోగులు అస్వస్థతకు గురైయ్యారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.