26.3 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరంలో అన్నదానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రంలో బద్దం వారి శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరములో శనివారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని బద్దం వారి సంఘ సభ్యులు నిర్వహించారు. ఇట్టి సందర్భంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి శనివారం రోజున అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని, ఎవరైనా అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేయదలుచుకుంటే ఆలయ కమిటీకి తెలియజెయగలరని అన్నారు. ఈ కార్యక్రమములో బద్దం వారి సంఘ సభ్యులు మరియు హన్మన్ భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article