బతుకమ్మ, పిట్లం : జుక్కల్ నియోజకవర్గం లో కౌలాస్ ప్రాజెక్టు లో 100% రాయితీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మత్స్యకారుల అభివృద్ధి కొరకు ఎంతో పాటు పడుతున్నానని అన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ, జిల్లా డైరెక్టర్ దత్తు మరియు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కే. డొలీసింగ్, మత్స్యశాఖ సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
