25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పుష్కరాల నుంచి వస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం, బతుకమ్మ: కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు దగ్ధం కాగా, భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం బలిజపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల నుంచి కాళేశ్వరానికి బస్సు బుక్ చేసుకుని వచ్చిన భక్తులు పుష్కర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి.

More articles

Latest article