తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం
రూ.35000 అందజేసిన 1992-93 మిత్ర బృందం ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్ ఇటీవల ఆనారోగ్యం బాగాలేక కిడ్నీలు ఫెయిల్ అయి మరణించాడు. 1992-93 బ్యాచ్ కు చెందిన మిత్ర బృందం శనివారం దేవేందర్ గౌడ్ కుటుంబానికి 35వేల రూపాయలను ఆర్థిక సాహయం అందించారు. ఈ కార్యక్రమంలో తోటి విద్యార్థులు కిష్టయ్య,గంగాధర్, భాస్కర్,కిషన్ తదితర తోటి విద్యార్థులు ఉన్నారు.