30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్సాపూర్ గ్రామంలో  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గూడెం గారి సిద్దవ్వ మృతి చెందడంతో ఆమె కూతురు గుడ్డెంగారి బబిత పేరుపై గ్రామ యూత్ ఫర్ యూనిటీ సభ్యులు గురువారం రూ.12280లు పోగుచేసి ఆమె పేరు పై ఫిక్స్ డిపాజిట్ చేశారు . ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యూనిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యూనిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article