స్నేహితునికి ఆర్థిక సాయం

0 1,406

బతుకమ్మ,వేల్పూర్ :మండల కేంద్రంలోని వేల్పూర్ గ్రామవాసి దొమ్మరి ఎల్లయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం మలేషియా వెళ్ళినాడు. మలేషియా కంపెనీలో పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారి పడటం వలన కాళ్లు వెన్నుముక దెబ్బ తినడం వలన ఏ పని చేయలేక వీల్ చైర్ కి అంకితం అయిపోయినందుకు జీవనం గడవడం చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన తన పరిస్థితి స్నేహితులతో తెలుపుకోవడం వలన వేల్పూర్ గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ లో ఉన్న కొంతమంది వేల్పూరు వాసులు దొమ్మరి ఎల్లయ్య పరిస్థితిని చూసి తమ వంతు సహాయం కింద కొన్ని డబ్బులు పోగు చేసుకొని 20వేల రూపాయలు తమ తమ స్నేహితుల ద్వారా దొమ్మరి ఎల్లయ్యకు జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.