23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీద్ అమ్మ ఆదివారం అనారోగ్యంతో మరణించారు.  విషయం తెలుసుకుని ఆమె అంత్యక్రియలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రూ. 10,000  ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగిందని స్థానిక నాయకులు తెలిపారు. ఆ ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article