23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అంత్యక్రియలకు ఆర్ధిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని రచ్చబల్లిలో సోమవారం నీలి గంగా లక్ష్మి అనే మహిళ మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలకు తేల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో అంత్యక్రియలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తేల రవికుమార్, యోగేష్, నీలి కుల సంఘం ప్రతినిధులు  అశోక్, సంతోష్, పోతయ్య, శ్రీనివాస్, నీలి శివ, నీలి సంజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article