27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్థిక సహాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన ఎర్రబోయిన (ఇబ్రహీంపట్నం) ముత్తెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలుసుకొని వారి కుటుంబాన్ని ఓదార్చి  రూ.10వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, గడ్డం జీవన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,కూరాకుల బోర్రన్న,రోక్కెడ చిన్న సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article