- అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న బైక్
- ఒక యువకుడు మృతి
బతుకమ్మ భిక్కనూరు: అతి వేగానికి ఒక యువకుడు బలయ్యాడు భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామం ఎన్ హెచ్ 44 హైవే పైన డివైడర్ కు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడు భిక్కనూరుకు చెందిన కొత్తపల్లి అఖిల్ (29) అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న భిక్కనూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు.

