24.8 C
Hyderabad
Friday, July 31, 2026

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : శెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు నాయకులు లక్మ రంజిత్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్ కు రూ. 2389/-,  సాధారణ (బి) గ్రేడ్ కు రూ. 2369/-నిర్ణయించారని పేర్కొన్నారు. కార్యక్రమం లో సహకార సంఘం కార్యదర్శి రఘు, రైతులు పోతుగంటి భూమేశ్వర్, బద్దం అజయ్, రాడే లింబాద్రి, గురిజాల నర్సయ్య, బద్దం దేవేందర్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article