30.2 C
Hyderabad

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి

 

కోటగిరి, బతుకమ్మ : కొనుగోలు కేంద్రం రైతులను సద్వినియోగం చేసుకోవాలని   జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సూచించారు. కోటగిరి, పోతంగల్ మండలాలలో శనివారం ఆయన పర్యటించి  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం సూచించారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని అన్నారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని  సిబ్బందికి సూచించారు.  కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్, తహశీల్దార్ , వ్యవసాయ అధికారులు , వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article