కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి కోటగిరి, బతుకమ్మ : కొనుగోలు కేంద్రం రైతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సూచించారు. కోటగిరి, పోతంగల్ మండలాలలో శనివారం ఆయన పర్యటించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం సూచించారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని అన్నారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని ...