24 C
Hyderabad
Sunday, August 2, 2026

యూరియా  కోసం బారులు తీరిన రైతులు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి పీఏసీఎస్ఎ  ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యూరియా కొరతతో గంటల తరబడి సొసైటీల ముందు నిల్చుంటున్నారు. తాడ్వాయి పీఏసీఎస్ ఎదుట ఉదయం 5 గంటల నుంచి రైతులు యూరియా కోసం నిలుచున్నారు. యూరియా కొరత పై  రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Farmers queue up for urea

More articles

Latest article