29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లాలో నిర్వహించిన మొక్కజొన్న  విత్తనోత్పత్తి-పంట  నష్టపరిహార పంపిణీ కార్యక్రమంలో సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇతర సభ్యులకు మంత్రులు ఘన స్వాగతం పలికారు.


Farmers Commission visit to Mulugu district

More articles

Latest article