ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లాలో నిర్వహించిన మొక్కజొన్న విత్తనోత్పత్తి-పంట నష్టపరిహార పంపిణీ కార్యక్రమంలో సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇతర సభ్యులకు మంత్రులు ఘన స్వాగతం పలికారు.
