నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ స్కూల్ బస్ డికోని రైతుకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. నవ్యభారతీ గ్లోబల్ స్కూల్ బస్ వినాయక్ నగర్ లో బైక్ ను డికోట్టింది. ఈఘటనలో బైక్ పై వెలుతున్న మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన పీర్ సింగ్ అనే రైతుకు తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని హూటా హుటిన ఆసుపత్రికి తరలించారు.

