28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగన్ వాడీ కేంద్రంలో ఫ్యాన్లు ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

వేసవి కాలం కావడంతో అంగన్ వాడీ కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు అలాగే పని చేస్తున్న సిబ్బందికి ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రహించిన స్థానిక సర్పంచ్ పెగడ విజయ్ కుమార్ అంగన్వాడీ కేంద్రంలో ప్యాన్లను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఇందిరా, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article