27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ రహదారి పైన నకిలీ నోట్లు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 63 పై రూ. 500,100 నకిలీ నోట్లు ఆదివారం కలకలం రేపాయి. రహదారిపై కరెన్సీ నోట్లను చూసిన వాహనదారులు నిజమే అనుకొని వాటిని ఎరుకునేందుకు ఎగబడ్డారు. అవి నకిలీ నోట్లని గుర్తించి నిరాశ చెంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. నకిలీ నోట్లు రోడ్డుపై ఎవరు వేశారని తెలియాల్సి ఉంది.

Fake notes on national highway

More articles

Latest article