29 C
Hyderabad
Monday, August 3, 2026

ట్రంప్ పేరుతో నకిలీ యాప్‌.. భారీ మోసం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఏఐ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ యాప్ సృష్టించి రూ.2కోట్ల మోసానికి పాల్పడ్డారు. ట్రంప్ హోటల్ రెంజల్ పేరుతో యాప్ ను రూపొందించి కర్ణాటక రాష్ట్రంలోని 200 మంది నుంచి రూ.2కోట్లు వసూలు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆశ చూపడంతో చాలా మంది డబ్బులు చెల్లించారు. చివరకు తాము మోసపోయినట్లు బాధితులు గ్రహించి పోలీసులకు ఫిర్రయాదు చేశారు. ఇంకా వందల సంఖ్యలో బాధితులు బయటికి వచ్చే అవకాశం ఉంది.

More articles

Latest article