27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులతో పరీక్షా పే చర్చ.. వీడియో పంచుకున్న మోదీ

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పొగొట్టేందుకు ప్రతి ఏటా ప్రధాని నరేంద్ర మోదీ ’పరీక్షా పే చర్చా‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి పరీక్షా పే చర్చ డిల్లీలోని సుందరవనంలో జరిగింది. ఇందుకు సంబంధించిన చర్చ వీడియోను సోమవారం ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

More articles

Latest article