34.3 C
Hyderabad

వజ్ర ఇండస్ట్రీస్ పై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

. 560 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. రైస్ మిల్లు సీజ్

వేల్పూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వజ్ర ఇండస్ర్టీస్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు తనిఖీలు కొనసాగాయి. పోలీసుల సాయంతో దాడి చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 560 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ శ్రీనివాస్, ఎస్సై నాగనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.

Enforcement raids on vajra industries

More articles

Latest article