24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పిట్లం లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ : 

 

పిట్లం లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా
మిర్జా అవేజ్ బేగ్, ఉపాధ్యక్షులుగా బుగుడల నవీన్, కార్యదర్శిగా ఇమ్రోజ్, క్యాషియర్ గా ఆసిఫ్ బేగ్ లను సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సలీంబేగ్, ఖుద్దూస్, కరీం, రబ్బానీ, అహ్మద్, మొయినుద్దీన్, అఫ్రోజ్, సల్మాన్, ముదాస్సిర్, జలీల్, లక్ష్మణ్, రామకృష్ణ, మహబూబ్, జాఫర్, చాంద్, లారీ యజమానులు పాల్గొన్నారు.

More articles

Latest article