26.2 C
Hyderabad

కక్షపూరితంగానే ఈడీ నోటీసులు : కురుమ సాయిబాబా

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసి అగ్రనేతలు సోనియా గాంధీ పై ఏ వన్, రాహుల్ గాంధీ పై ఏ టూగా కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయించారని,ఈ డి ఛార్జ్ షీట్ దాకాలు చేయడం కక్ష పూరితమేనని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ íసాయిబాబా, మండల నాయకులు ఆరోపించారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో కురుమ సాయిబాబా తో పాటు మండల నాయకులు, పాల్గొన్నారు.

More articles

Latest article