27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మత్తు జీవితాలు చిత్తు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: కల్తీ కల్లు, మారక ద్రవ్యాలు తదితర వాటితో బంగారం లాంటి జీవితాలు చిత్తు కాగితంలా కనబడకుండా పోతాయని తెలంగాణ నేరోటిక్స్ యాంటీ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రెడ్డి అన్నారు.  కల్తీ కల్లుని తీసుకొనే వినియోగదారుల ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మోర్తాడ్ మండలంలోని, మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు, డొంకల్, ధర్మోరా గ్రామపంచాయతీ ప్రాంగణంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మానస, వైద్యులు స్పందన, ఐసిడిఎస్ మంజుల, మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Drunk lives are ruined.

More articles

Latest article