వెబ్ న్యూస్,బతుకమ్మ : పోలీసులు ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చారు. వివరాల్లోకి వెళ్తే.. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్లు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రేపింది.
