29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 200 మంది గ్రూప్-1   ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.  గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు చేసే వారు వాటిని నిరూపించాలని తల్లిదండ్రలు డిమాండ్ చేశారు.

More articles

Latest article