28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆలయ అభివృద్ధికి విరాళం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి  మండల కేంద్రానికి చింతలపల్లి చిన్న రాజన్న యూనియన్ బ్యాంక్ కాలనీ పరిధిలోగల అభయాంజనేయ హనుమాన్ ఆలయంలో గ్రానైట్ మార్బల్ వేయటాని కోసం 55,555 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ అభివృద్ధి  సభ్యులు మాదా గోవర్ధన్ మెడికల్ జయరాం, పాల్తి  భాస్కర్, కట్కామ్ శ్రీనివాస్, ప్రసాద్, మాధ జనార్ధన్, నరేందర్, జితేందర్, భారడ్ నవీన్, సాయ్యాజి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article