29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సిద్ధ రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా పిలవడే శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో గురువారం దీపోత్సవం సందర్భంగా స్వామివారిని  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్ కి ఘన స్వాగతం పలుకారు. అనంతరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవంలో పాల్గొన్నారు.  దేవాలయ పరిసరాలను భక్తుల సౌకర్యాలు నిర్వహణ అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీధర్, కమిటీ చైర్మన్ లింబాద్రి, సిబ్బంది, అర్చకులు, పలువురు పాల్గొన్నారు.

District Collector visits Siddha Rameshwara Temple

More articles

Latest article