25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు బూట్లు వితరణ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్ బతుకమ్మ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం లో ఇటీవల జూనియర్ అసిస్టెంట్ గా పదవీ విరమణ పొందిన ఆల్గోట్ గంగాధర్  పాఠశాలలో చదువుతున్న 62 మంది విద్యార్థులకు బూట్లు( దాదాపు 20 వేల ఖరీదు గల) వితరణ చేశారు. పాఠశాల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గంగాధర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు మహేష్ కుమార్ చంద్రశేఖర్ నరసింహస్వామి, రాజేందర్, త్రివేణి, మమత, రాజేశ్వరి,  సైఫ్ అలీ,నచ్చయ్య, ఏ ఏ పీ సి  సభ్యులు,విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article