24 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విద్యార్థులకు సంతోష్ పటేల్ ప్లేట్లు పంపిణీ చేశారు. మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతదేశ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకుడు, మరాఠా యోధుడు, భారతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. శివాజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగోల్ల రాములు, మోయిన్ పటేల్, మధుకర్ పటేల్, రాజేశ్వర్ గౌడ్, యోగేష్, అబ్బు, పండరి యువకులు తదితరులు పాల్గొన్నారు.

Distribution of plates to students

More articles

Latest article