29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్‌లో జాతీయ జెండాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 బోధన్, బతుకమ్మ:  బోధన్  తట్టికోట్ గల్లీలో 37వ  వార్డు మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్ (చిన్నా) ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, పిల్లలు     దేశభక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోర్రిగల రవీందర్, గంగుల మారుతి, ఆడెపు రాజు, లోల రాకేష్, లోల రాహుల్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article