24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: మండల కేంద్రంలోని గురువారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. భిక్కనూరు మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి 34 చెక్కులు అందజేశారు. గ్రామాలలో ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు ఇవ్వవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ ప్రధాన కార్యదర్శి పొన్నాల రంజిత్ హరి నర్సింలు కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article